పల్లెటూరి పిల్లగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఊహలు గుసగుసలాడే’ సినిమా ద్వారా తెలుగు ప్రేయకులకు పరిచయమైన రాశిఖన్నా ఇప్పుడు తెలుగులో హాట్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. ‘బెంగాల్ టైగర్’ సినిమాలో రవితేజ సరసన నటించిన ఈ బ్యూటీ ఇటీవలే సాయిధరమ్‌తేజ్ సరసన నటించిన ‘సుప్రీమ్’ ద్వారా మంచి హిట్ అందుకుంది. ఇప్పటివరకూ తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న రాశి, ప్రస్తుతం గోపీచంద్ సరసన నటిస్తున్న ‘ఆక్సిజన్’ సినిమాలో పూర్తిగా డీగ్లామర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. గ్రామీణ యువతిగా, పూర్తిగా సాంప్రదాయ యువతిగా నటిస్తున్నట్లు తెలిసింది. ఏ.ఎం.రత్నం తనయుడు ఎమ్.జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. మరి గ్లామర్ హీరోయిన్ రాశిఖన్నా ఇలా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో కూడా నటించి తన సత్తా చాటుకునేందుకు రెడీ అయింది.