గ్లామర్ పాత్రలకు సై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది నిత్యామీనన్. సినిమాల్లో తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటే తప్ప ఆ సినిమాలో నటించడానికి ఓకే అనదు. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉన్న ఈ భామ ఇప్పుడు గ్లామర్ పాత్రలు చేయానికి ఫిక్స్ అయిందట! ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. మొత్తానికి నిత్యా ఇలా రూటు మారడానికి కారణం ఏమిటో తెలుసా? గ్లామర్‌కు దూరంగా వుంటే అవకాశాలు అంతగా రావడం లేదట. దాంతో కాస్త రూటు మారిస్తే.. మరిన్ని ఛాన్స్‌లు వచ్చే అవకాశం వుంది కాబట్టి! ఏది ఏమైనా ఈ విషయయంలో నిత్య తొందరగానే మనసు మార్చుకుంది.