కసరత్తు...కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తక్కువ సినిమాలతోనే గ్లామర్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న హాట్‌భామ రాశిఖన్నా మొదట్లో చాలా ముద్దుగా, బొద్దుగా ఉండేది. దాంతో ఆమె ఫిజిక్‌పై రకరకాల కామెంట్స్ వచ్చాయి. ఇక లాభం లేదనుకుని ఆమె జిమ్‌లో బాగానే కష్టపడుతోంది. ఇప్పటికి రెండు, మూడుగంటలపాటు తెగ కసరత్తులు చేస్తోందట. ఇదంతా ఎందుకంటే.. ఫిజిక్ మెయిన్‌టైన్ చేయాలంటే ఇది తప్పదుకదా, పైగా నేను ఎంత ఫుడ్ కంట్రోల్‌లో పెట్టినా కూడా బరువు పెరుగుతుంది.. నా బాడీ తత్వమే అంత అనుకుంటా అంటూ, అప్పట్లో హీరోయిన్స్‌కు ఇలాంటి అవసరమే రాలేదు, కాని ఇప్పుడున్న పోటీ కాలంలో మాత్రం హీరోయిన్ అంటే అన్ని సవాళ్ళకు సిద్ధంగా ఉండాలి కదా.. అని చెబుతోంది.