మెగా ఛాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో ఒకటి రెండు చిత్రాల్లో నటించిన బాలీవుడ్ భామ మనార చోప్రా బాలీవుడ్‌లో ‘జిద్’ చిత్రంతో హాట్ భామగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం సునీల్ సరసన ఓ చిత్రంలో నటిస్తున్న ఈమెకు లేటెస్టుగా మెగా అవకాశం దక్కింది. ఈమధ్య వరుస విజయాలతో దూసుకుపోతున్న సాయిధరమ్‌తేజ్‌కు జోడీగా ఎంపికైంది. ప్రస్తుతం సాయిధరమ్ అనీల్ రావిపూడి దర్శకత్వంలో సుప్రీమ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. దీంతోపాటు ఆయన నటిస్తున్న మరో చిత్రం ‘తిక్క’. ఈ చిత్రంలో ఇప్పటికే బ్రిజిల్ మోడల్ లిజారేను ఎంపిక చేశారు. అయితే ఆమె స్థానంలో ఇప్పుడు మనారేను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ సినిమాతో మనారా కెరీర్ ఎలా వుంటుందో చూడాలి.