‘టుకుర్ టుకుర్’ గీతం ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్వరలో విడుదల కానున్న ‘దిల్‌వాలే’ సినిమాలోని మరోపాటను విడుదల చేశారు.
‘టుకుర్ టుకుర్’ గీతం ఆవిష్కరణ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆ చిత్రబృందం చిందులేసింది. హీరో షారుక్‌ఖాన్ స్వయంగా హీరోయిన్లు కాజోల్, కృతిసనన్‌లను వేదికపైకి తీసుకువచ్చి నృత్యం చేయించారు. ఈ కార్యక్రమంలో మరో నటుడు వరుణ్‌ధావన్‌కూడా పాల్గొన్నారు. కాగా ఈమధ్య విబేధాలు వచ్చి ఎడమొఖంపెడమొఖంగా ఉంటున్నారన్న కాజోల్, కృతిసనన్ సరదాగా కబుర్లు చెప్పుకోవడం విశేషం.