మహేష్-సూర్య మల్టీస్టారర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాహుబలి’ని తలదనే్న మల్టీస్టారర్ సినిమా తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. ఇప్పటివరకు భారత సినిమా చరిత్రలో ‘బాహుబలి’ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా చాటిన సినిమా అది. పైగా జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు కూడా అందుకుంది. అయితే అదే స్థాయిలో భారీ బడ్జెట్‌తో వచ్చిన సినిమాలు మాత్రం డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. ఇప్పుడు బాబహుబలిని మించిన సినిమా తెరకెక్కించే ప్రయత్నాల్లో వున్నాడు దర్శకుడు సుందర్.సి. ఈ చిత్రంలో సౌత్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు, సూర్య కలిసి నటిస్తారని తెలిసింది. ఇటీవలే ఈ విషయంపై ఖుష్బు ట్విట్టర్‌లో న్యూస్ పెట్టింది. ఈ చిత్రాన్ని శ్రీ దేనందాల్ ఫిలిం సంస్థలో రూపొందుతుందని, ఓ మంచి సినిమాను తెరకెక్కించాలని ఆ నిర్మాత భావిస్తున్నట్టు తెలిసింది. అయితే ఇంకా కాస్టింగ్ ఫైనల్ కాలేదని, ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి అయినట్టు తెలిసింది ఖుష్బు. ఈ చిత్రంలో సాబూ సిరిల్, కమల్ కన్నన్, తిరు వంటివారు నటిస్తారని తెలిపింది.