ఫిల్మ్‌సిటీలో కొత్తవారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాటల రచయిత బండారు దానయ్య కవి దర్శక నిర్మాతగా కవి ఫిలింసిటీ పతాకంపై ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రతిభ వున్న సాంకేతిక నిపుణులను, నటీనటులను పరిశ్రమకు పరిచయం చేయడానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా దానయ్య కవి మాట్లాడుతూ 24 క్రాఫ్ట్స్‌లో ప్రతి విభాగంనుండి కొత్తవారికి అవకాశం ఇచ్చి సరికొత్త ప్రతిభ వున్నవారిని పరిశ్రమకు పరిచయం చేయడానికి స్వంత నిర్మాణ సంస్థను ఏర్పాటుచేశామని, త్వరలో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో అన్ని విభాగాలలో కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఆసక్తివున్న ఎవరైనా ఫొటోలు, బయోడేటాలతో సంప్రదించగలరని ఆయన తెలిపారు.