నిజమవుతుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలయాళం మందారం కీర్తి సురేష్‌ను తొలి సినిమా ‘నేను శైలజ’లో చూడగానే ప్రేక్షకులు ఆమెకు అభిమానులైపోయారు. మళ్లీ కీర్తి అందాన్ని తెరపై ఎప్పుడు చూద్దామా అన్న కుతూహలంతో ఉన్నవారికి, ఆమె తెలుగు సినిమాలు ఒప్పుకోవడంలేదన్నది బాధ కలిగించిన విషయం. మధ్యలో మహేష్‌బాబు లాంటి కథానాయకుడితోనూ నటిస్తోందని వార్తలు వచ్చాయి. అది నిజం కాలేదు. తాజాగా నాని సినిమాలో నటించేందుకు ఒప్పుకుందని తెలుస్తోంది. ఈ ప్రచారాన్ని శైలజ నిజం చేస్తుందో లేదో చూడాలి. తమిళంలో చేస్తున్న సినిమాలవల్లే తెలుగులోకి రాలేకపోతున్నానని, వ్యక్తిగతంగా తెలుగు సినిమాలంటే చాలా ఇష్టమని ఆమె అంటోంది. ఆలస్యమైనా నాని చిత్రంలో కీర్తి సురేష్ నటిస్తున్నట్లుగా ఒప్పుకుంది. నాని కథానాయకుడిగా త్రినాథరావు దర్శకత్వంలో రూపొందిస్తున్న ఓ చిత్రంలో ఆమె నటించనున్నదట. ఈ సినిమాతో అయినా తెలుగులో మరిన్ని చిత్రాలలో కనిపిస్తుందేమో చూడాలి!

చిత్రం కీర్తి సురేష్