పుస్తకరూపంలో కృష్ణకుమారి జీవితకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటి కృష్ణకుమారి అప్పట్లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె బెంగుళూరులో ఉంటున్నారు. ఆమె జీవితంలో జరిగిన అద్భుతాలు, ఆనందాలతో ఆమె కుమార్తె దీపికా ఖైతాన్ పుస్తక రూపంలో అందించనున్నారు. కృష్ణకుమారి సినీ జీవితానికి సంబంధించిన వివరాలు, ఫొటోలతో ఈ పుస్తకం రూపొందుతోందని, 1950 నుంచి 70వ దశకం వరకూ కృష్ణకుమారి నట జీవితానికి సంబంధించిన వివరాల్ని పొందుపరుస్తున్నట్టు దీపికా ఖైతాన్ తెలిపింది.