ప్రారంభమైన ఆయుష్మాన్‌భవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చరణ్‌తేజ్ కథానాయకుడిగా మారుతి టాకీస్ ప్రొడక్షన్స్, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర క్రియేషన్స్ పతాకాలపై మారుతి, జి.సుబ్రహ్మణ్యం రూపొందిస్తున్న చిత్రం ‘ఆయుష్మాన్‌భవ’. ఈ చిత్రానికి సంబంధించిన తొలి సన్నివేశాన్ని ఫిలిం నగర్ సాయిబాబా మందిరంలో చిత్రీకరించారు. ఈ సందర్భంగా నిర్మాత జి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, దర్శకుడు త్రినాథరావు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాను రూపొందిస్తున్నామని, భద్రం బీకేర్‌ఫుల్ బ్రదర్ చిత్రంలో నటించిన చరణతేజ్ హీరోగా నటిస్తున్నాడని తెలిపారు. ఈ సినిమా పేరు ఎంత వెరైటీగా వుందో కథ కూడా అంతే రేంజ్‌లో వుంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పరుచూరి వెంకటేశ్వరరావు, శ్రీకాంత్ అడ్డాల తదితరులు పాల్గొన్నారు.