జై బాలయ్య అంటున్న నాని!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్యే ‘భలే భలే మగాడివోయ్’ సినిమా విజయంతో మంచి జోరుమీదున్నాడు హీరో నాని. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న నాని లేటెస్టుగా నటిస్తున్న చిత్రం షూటింగ్ పూర్తికావచ్చింది. ‘అందాల రాక్షసి’ ఫేమ్ హనూ రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ పతాకంపై రూపొందుతోంది. త్వరలోనే ఆడియో విడుదలకు రెడీ అవుతున్న ఈ చిత్రంలో నాని నందమూరి బాలకృష్ణ అభిమానిగా కనిపిస్తాడట. అందుకోసం ఈ చిత్రానికి ‘జై బాలయ్య’ అనే టైటిల్‌ను పెట్టే ఆలోచనలో వుందట యూనిట్. జనవరిలోనే ఫస్ట్‌లుక్ విడుదల చేసి పాటల్ని కూడా విడుదల చేస్తారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల చేస్తారు.