ఔను..మారిపోయా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షిసిన్హా కెరీర్ తొలినాళ్లల్లో భారీగా విజయాలు అందుకొని నటిగా స్థిరపడింది. అప్పట్లో గ్లామర్ పాత్రలకు తాను దూరం అంటూ అనేక కండిషన్లు పెట్టి క్రేజీ హీరోయిన్‌గా ఎదిగింది. ఆమె నటిస్తే చాలు, సినిమా హిట్ బాటపట్టడంతో ఆమె చెప్పినట్లుగా అందరూ విన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఏ సినిమా చేసినా అది కెరీర్‌కు ప్లస్ కాకపోవడంతో, ప్లాపులు ఎక్కువై అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో ఇప్పుడు గ్లామర్ పాత్రలకు సై అంటోంది సోనాక్షి. తాజాగా జాన్‌అబ్రహాంతో నటిస్తున్న ‘్ఫర్స్-2’ సినిమాలో లిప్‌లాక్ సన్నివేశానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి చేసేసింది. దాంతో బాలీవుడ్ సినీ జనాలు అవాక్కయ్యారు. ఎలాంటి సోనాక్షి ఎలా మారిపోయింది అని ఆశ్చర్యపోయారు.