బంపర్ ఆఫర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీచ్‌లో హాట్ హాట్ బికినీలో పిచ్చెక్కించిన సోనారికా బికినీ ఆశలు ఫలించాయి. మొత్తానికి ఓ క్రేజీ అవకాశాన్ని మాత్రం కొట్టేసింది. అది మామూలు ఆఫర్ కాదు.. ఏకంగా కోటి రూపాయల బంపర్ ఆఫర్? ఆ వివరాల్లోకి వెళితే.. ఈ అమ్మడి బికినీ అందాలు చూసి మతిపోయిన ఓ నిర్మాత సోనారికాతో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అది కూడా హీరోయిన్ మెయిన్ లీడ్‌లో కుమారి 21 ఎఫ్ తరహా సినిమా చేస్తున్నాను, అందులో కాస్త హాట్ హాట్‌గా స్కిన్ షో చేయాల్సి వుంటుందని చెప్పాడట. దాంతో అసలే చేతిలో సినిమాలు లేవు. పైగా వచ్చిన ఇంత భారీ అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేక ఓకే చెప్పిందట. ‘జాదూగాడు’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ‘స్పీడున్నోడు’, ‘ఈడోరకం ఆడోరకం’ సినిమాలతో గ్లామర్ భామగా క్రేజ్ తెచ్చుకుంది. కాని అవకాశాలు మాత్రం రావడంలేదు. దాంతో బీచ్‌లో బికినీలో అందాలు ఆరబోసి పిచ్చెక్కించింది.