22న చైనాలో బాహుబలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ దర్శకుడు రాజవౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రం సంచలన విజయం సాధించింది. 600 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన ఈ చిత్రం ఇప్పుడు చైనాలో విడుదలకు సిద్ధమైంది. జూలై 22న 6500 స్క్రీన్‌లలో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఇప్పటిదాకా ఏ భారతీయ సినిమా చైనాలో ఈ స్థాయిలో విడుదల కాలేదు. ఇప్పటికే సినిమాలోని ప్రధాన తారాగణం చైనాలో పర్యటించారు. అక్కడ కూడా బాహుబలికి మంచి రెస్పాన్స్ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. కాగా తాజాగా బాహుబలి దర్శకుడు రాజవౌళి...చైనా భాషలో రూపొందించిన పోస్టర్‌ను సోషల్ మీడియాలో అభిమానులకోసం పోస్ట్‌చేశారు.

చిత్రం చైనా భాషలో రూపొందిన పోస్టర్