ఖైదీ నెం.150

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న 150వ చిత్రం జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ ‘కత్తి’ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతోంది. ఇందులో చిరంజీవి రెండు పాత్రల్లో కనిపిస్తాడు. ఒక పాత్రకు సంబంధించిన జైలు సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సన్నివేశానికి సంబంధించిన ఫొటో మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇందులో చిరంజీవి ఖైదీ నెం.150 అని తన 150వ చిత్రాన్ని తలపించేలా నెంబర్ వేసుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి ‘కత్తిలాంటోడు’ అనే టైటిల్‌ను నిర్ణయించనున్నారు.