బోయపాటితో చిరు కొత్తచిత్రం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి ప్రస్తుతం తన 150వ చిత్రంలో నటించడంలో బిజీగా ఉన్నారు. అదే చిత్రం కాకుండా ఇప్పుడు 151వ చిత్రంలో కూడా నటించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన వరుస చిత్రాలను చేయడానికి సిద్ధవౌతున్నారు. మాస్ దర్శకుడిగా బాలకృష్ణతో సింహ, లెజెండ్ వంటి చిత్రాలను అందించిన బోయపాటి శ్రీను తయారుచేస్తున్న ఓ కథలో ఆయన నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి బాలకృష్ణతో చేసిన ‘సింహ’, ‘లెజెండ్’ చిత్రాలు చిరంజీవితోనే చేయాలట. కానీ చిరంజీవికి కుదరక ఆ సినిమాలు చేయలేదని, ఓ సందర్భంలో చిరంజీవే చెప్పడం విశేషం. ఇప్పుడు తన 151వ చిత్రాన్ని పక్కా కమర్షియల్ సినిమాగా యాక్షన్ బేస్డ్‌గా రూపొందించనున్నారని తెలుస్తోంది.