ముందే చెప్పాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్కో సినిమాతో టాలీవుడ్‌లో తనదైన ఇమేజ్‌ను పెంచుకుంటోంది గ్లామర్ భామ రెజీనా. వరుస అవకాశాలతో దూసుకుపోతున్న రెజీనాపై రూమర్స్ కూడా ఎక్కువయ్యాయి. ఈమధ్య ఆమె బికినీ వేస్తుండడంతో మీడియాలో తెగ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీటిపై స్పందించిన రెజీనా నేను తాజాగా నటిస్తున్న కృష్ణవంశీ ‘నక్షత్రం’ సినిమాకోసం దర్శకుడు ఒక్కసారే బికినీ వేయడానికి ఏమైనా అభ్యంతరమా అని అడిగాడని చెప్పింది. దాంతో బికినీ వేస్తున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో బికినీ వేస్తానో లేదో నాకే తెలియదు కానీ, ఒకవేళ బికినీ వేయాల్సి వస్తే కచ్చితంగా ఒక నెల ముందే చెప్పాలని ఆ దర్శకుడితో కండీషన్ పెట్టిందట. ఇంతకీ రెజీనా నెల టైము ఎందుకు తీసుకుందనే విషయంపై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ బికినీకోసం అన్ని రకాలుగా ప్రిపేర్ కావడానికి ఈ సమయం కావాలని చెప్పింది. మరి బికినీతో తెలుగు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి!

చిత్రం.. రెజీనా