ఆహ్వానిస్తున్న బ్రహ్మోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటనపై ఆసక్తివున్న కుటుంబాలను ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలో నటించడానికి ఆహ్వానిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్‌బాబు కథానాయకుడుగా రూపొందిస్తున్న చిత్రంలో సహజమైన సన్నివేశాలలో నటించడానికి ఆసక్తివున్న కుటుంబాలను సినిమా యూనిట్ ఆహ్వానిస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా ఏ వయసువారైనా ఈ చిత్రంలో నటించడానికి అర్హులేనని, ఆసక్తివున్నవారు తమ కుటుంబాల రెండు ఫొటోలతో సంప్రదించాలని సినిమా టీమ్ ప్రకటించింది.