8న ఇద్దరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవ్, సాయికృప జంటగా జావన్ అండ్ కాస్పియన్ ఇంటర్నేషనల్ పతాకంపై సుధాకర్ వినుకొండ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఇద్దరం’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 8న విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా వినుకొండ సుధాకర్ మాట్లాడుతూ, రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రం గ్యాంగ్‌రేప్ నేపథ్యంలో సాగుతుందని తెలిపారు. రేప్ చేసే గ్యాంగ్‌లో ఒక మంచి వ్యక్తి వుంటే అతను మిగిలినవారిని ఎదిరిస్తే అక్కడి పరిస్థితి ఎలా వుంటుంది అనే ఆసక్తికరమైన కథనంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపారు. జూలై 8న రంజన్ శుభాకాంక్షలతో తెలుగు రాష్ట్రాలలో సుమారు 100 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నామని కిరణ్ తెలిపారు.