సెలవా మరి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్రాల్లో నటించీ నటించీ బోర్ కొట్టేసిందని, ఇక పెళ్లిచేసుకొని జీవితంలో సెటిల్ అవుతానని ఆమధ్య సమంత ప్రకటించింది. అందుకు తగ్గట్టే ఇప్పుడు నాగచైతన్యతో వివాహానికి సిద్ధమైంది. ప్రస్తుతం ఆమె చేతిలో వున్న సినిమాలు చేసేసి పెళ్లిచేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్పేస్తానంటోంది. అయితే, నాగచైతన్య-సమంతలకు కుజదోషం ఎదురవుతోందని, పెళ్లికి ఆటంకాలు ఉన్నాయని జాతకాలు చెబుతున్నాయట. ఈ నేపథ్యంలో ఏది ఎలా జరుగుతుందో వేచి చూడాల్సిందే.