బికినీలో చక్కర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ హాట్‌భామ లీసాహెడెన్ బాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టినా.. చెప్పుకోదగ్గ హిట్ సినిమాలేవి ఆమె ఖాతాలో లేవు. ఈ ఏడాది రిలీజైన హూస్‌ఫుల్ ‘3’ సినిమా లీసా కెరీర్లో చేసిన పెద్ద సినిమా. అయితే నటిగా గుర్తింపులేకపోయినా.. మోడలింగ్ రంగంలో తన అందాల ఆరబోత ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్‌లో నటిగా అవకాశాలు దక్కించుకోవాలంటే గ్లామర్‌పరంగా గుర్తింపు తెచ్చుకోవాలనే విషయాన్ని గ్రహించిన లీసా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ అండ్ సెక్సీ ఫొటోలు పోస్టుచేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల కాలంలో ఆమె వివిధ ప్రాంతాల్లో పర్యటించిన పర్సనల్ ఫొటోస్ జోరుగా ఎంజాయ్ చేసిన ఫొటోలు పోస్టు చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

చిత్రం.. లీసాహెడెన్