రామ్ హైపర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎనర్జిటిక్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న రామ్‌కు ఈమధ్య వరుస ఫ్లాపుల తరువాత ‘నేను శైలజ’ కాస్త ఊరటను ఇచ్చింది. ఈ సినిమా ఇచ్చిన ఊపుతో సెలెక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటున్నాడు రామ్. ప్రస్తుతం ఆయన ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి హైపర్ అనే టైటిల్ ఓకే చేశారట. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ సినిమాలో గ్లామర్ భామ రాశిఖన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ‘కందిరీగ’ సినిమాతో హిట్ కొట్టిన ఈ కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి ఈ సినిమాతో రామ్ ఎలాంటి హైపర్‌ని చూపిస్తాడో చూడాలి.