కమల్‌కు స్వల్పగాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ నటుడు కమలహాసన్ ఈరోజు ఉదయం తన ఆఫీసులో కాలుజారి పై అంతస్తునుండి జారి పడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయన కాలికి గాయమైంది. దాంతో ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయనకు జరిగిన ప్రమాదం గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆసుపత్రివర్గాలు తెలిపాయి. ఇటీవలే శభాష్ నాయుడు చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్‌ని అమెరికాలో పూర్తి చేసుకుని వచ్చిన కమల్ తన ఆఫీసులో జారిపడడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.