కలిసొస్తుందా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చూడటానికి కుందనపు బొమ్మలా వుంటుంది కాథరీన్. ‘సరైనోడు’, ‘రుద్రమదేవి’ చిత్రాల్లో మంచి నటనే ప్రదర్శించింది. అయినాకానీ ఆమెకు క్రెడిట్ రాలేదు. దుబాయ్‌లో పుట్టిన ఈ చిన్నది దక్షిణాది చిత్రాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చింది. తొలి చిత్రం ‘చమ్మక్ చల్లో’తో ప్రేక్షకులను ఆకట్టుకున్నా, అల్లు అర్జున్‌తో చేసిన ‘ఇద్దరమ్మాయిలతో’ టాలీవుడ్‌ను ఆకర్షించింది. ఆ తరువాత నానితో చేసిన పైసా కూడా ఆమెకు ఏవిధంగా ప్లస్ కాలేదు. విష్ణుతో చేసిన ఎర్రబస్సు కూడా ఆమె అదృష్టాన్ని మార్చలేకపోయింది. ప్రస్తుతం గ్లామర్‌తోపాటుగా నటించడానికి అవకాశమున్న ఏ పాత్రలోనైనా ఓకె అంటోంది కాథరీన్ ట్రెస్సా. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ చిత్రంలో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.

చిత్రం..కేథరీన్