రెండు గ్యాంగుల బిట్రగుంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగరాజు తలారి స్వీయ దర్శకత్వంలో జూలే ఫిలింస్ పతాకంపై జె.వి.నాయుడు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘బిట్రగుంట’ (ది బిగినింగ్). మురళీధర్‌రెడ్డి, ఇషిక యువ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సందర్భంగా నాగరాజు తలారి మాట్లాడుతూ- క్రైం రిలేటెడ్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో దారిదోపిడీలు, హత్యలు, మానభంగాలు చేసే రెండు గ్యాంగుల చుట్టూ తిరిగే కథనం వుంటుందని తెలిపారు. అలాగే ఈ గ్యాంగులకు పోలీసులకు మధ్య ఛేజింగ్‌లతో సినిమాను ఉత్కంఠభరితంగా తెరకెక్కించామని, ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలెట్‌గా నిలుస్తుందని తెలిపారు.