అందరికీ నచ్చే పెళ్లిచూపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ దేవరకొండ, రీతూవర్మ జంటగా డి.సురేష్‌బాబు సమర్పణలో రాజ్‌కందుకూరి, ఎస్.రంగినేని నిర్మిస్తున్న చిత్రం ‘పెళ్లిచూపులు’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 29న విడుదలకు సిద్ధమైన సందర్భంగా మంగళవారం రామానాయుడు స్టూడియోలో ఏర్పాటుచేసిన సమావేశంలో సురేష్‌బాబు మాట్లాడుతూ, సినిమా నచ్చిందని, సినిమా పక్కా ప్లానింగ్‌తో చాలా ప్లెజెంట్‌గా తెరకెక్కించారని, రియలిస్టిక్‌గా మన ఇళ్లలో జరుగుతున్నట్టుగా తరుణ్‌భాస్కర్ చక్కగా తెరకెక్కించారని, వివేక్ సాగర్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందని, చూసిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు. రాజ్‌కందుకూరి మాట్లాడుతూ సినిమా అద్భుతంగా వుందని, హీరో హీరోయిన్లు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారని అన్నారు.