ఆగస్టు 28న పాటల తొలికిరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సువర్ణా క్రియేషన్స్ పతాకంపై జె.జాన్‌బాబు దర్శకత్వంలో పి.డి.రాజు, అభినయ, సాయికిరణ్, భానుచందర్ ప్రధాన పాత్రల్లో టి.సుధాకర్ నిర్మిస్తున్న చిత్రం ‘తొలికిరణం’. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని త్వరలో ఆడియో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా దర్శకుడు జాన్‌బాబు వివరాలు తెలియజేస్తూ, సినిమా మొత్తం పూర్తయిందని, అలాగే బిజినెస్ కూడా జరిగిందని అన్నారు. వచ్చే క్రిస్మస్ రోజున చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, ఆగస్టు 28న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో భారీ స్థాయిలో ఆడియోను విడుదల చేస్తున్నామన్నారు.