ప్రేమకథలు విజయాన్ని అందిస్తాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపక్ సరోజ్, మాళవిక మీనన్ జంటగా కందిమళ్ల మూవీ మేకర్స్ పతాకంపై కోటపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్ కె రన్’. కందిమళ్ల వెంకట చంద్రశేఖర్ నిర్మాత. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ ట్రైలర్‌ను విడుదల చేసి అనంతరం మాట్లాడుతూ, సాంకేతిక విలువలతోపాటు రూపొందించిన ఈ చిత్రం బాగా ఆకట్టుకుందని, బాలనటుడిగా నటించిన దీపక్ సరోజ్ హీరోగా పరిచయమవుతూ తొలి చిత్రంతోనే చక్కని నటనను కనబరిచాడని, ప్రేమకథలెప్పుడూ సక్సెస్ సంకేతాలేనని, వైవిధ్యభరితంగా తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని అన్నారు. దర్శకుడు కోటపాటి శ్రీను మాట్లాడుతూ ప్రేమలో మూడో కోణాన్ని ఆవిష్కరిస్తూ రూపొందించిన సినిమా ఇదని అన్నారు.