23న ట్వంటీఫస్ట్ సెంచరీ లవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీనాధ్, విష్ణుప్రియ జంటగా బి.ఆర్.ఎస్.ఐ మూవీస్ పతాకంపై పోల్కంపల్లి నరేందర్ నిర్మిస్తున్న చిత్రం ‘ట్వంటీఫస్ట్ సెంచురీ లవ్’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 23న విడుదలవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ, సినిమా పూర్తయ్యింది. విడుదల విషయంలో థియేటర్ల సమస్యవల్ల రెండు మూడుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఈనెల 23న గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. స్నేహమా ప్రేమా, ఆకర్షణ అన్న ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం యూత్‌కి మెసేజ్‌ని అందిస్తుందని అన్నారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ, థియేటర్ల గుత్త్ధాపత్యం చిన్న సినిమాలకు శాపంగా మారిందని, ఈ పరిస్థితులలో మార్పులు రావాలని, అప్పుడే సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకుంటాయని, తప్పకుండా ఈ సినిమా కూడా అందరికీ నచ్చుతుందని అన్నారు.