19న ఆటాడుకుందాం రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుశాంత్, సోనం ప్రీత్ జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీ నాగ్ కార్పొరేషన్, శ్రీ జీ ఫిలింస్ పతాకంపై జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల రూపొందిస్తున్న చిత్రం ‘ఆటాడుకుందాం రా’ (జెస్ట్ చిల్). ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు. వచ్చే నెల 19న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, ఈ చిత్రం సుశాంత్‌కు మైలురాయిగా నిలుస్తుందని, ప్రతీ సన్నివేశంలో అతని నటన కొత్తగా వుంటుందని, ఓ వైవిధ్యమైన కథనాన్ని తీసుకుని దర్శకుడు ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించారని తెలిపారు. ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్నామన్నారు.