మ్యాజిక్ మేన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 21 July 2016
ఈ చిత్రంలో నటించమని అడిగేందుకు బీజింగ్ వచ్చిన యూనిట్ సభ్యులు రజనీ చిత్రాల క్లిప్పింగ్‌లు చూపెట్టారు. ఆయనలో ఏదో మ్యాజిక్ ఉందనుకున్నా. సీన్‌లోకి వచ్చాక ఆయన ప్రత్యేకత, మానవత్వం అర్థమయ్యాయి. ఆయన నుంచి అటు నటనలోను, ఇటు నడవడికలోనూ ఎంతో నేర్చుకున్నా’ అన్నారు విన్‌స్టన్ చావో. ఆయన కబాలీలో విలన్‌పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఓ గ్యాంగ్‌కు నాయకుడిగా వ్యవహరిస్తున్న ఆయన డబ్బింగ్ చెప్పేందుకు చెన్నై మూడుసార్లు వచ్చారు. సినిమాలో ఏముందో చెప్పను. చూడండి తెలుస్తుందని అనడం విశేషం.