గౌతమీపుత్రకు విరామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూల్‌లు పూర్తిచేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతోంది. శ్రీయ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ని ఆపేసాడట బాలయ్య!! అసలు విషయం ఏమిటంటే.. ఈ సినిమా దర్శకుడు క్రిష్ పెళ్లి త్వరలోనే ఉన్న నేపథ్యంలో షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చాడట!! ఆగస్టు 8న రమ్య అనే అమ్మాయిని పెళ్లిచేసుకుంటున్న విషయం తెలిసిందే.
పెళ్లిపనులు ఉంటాయి కాబట్టి ఈ సినిమాకు బ్రేక్ ఇచ్చాడట బాలయ్య. భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి హేమమాలిని నటిస్తుంది. క్రిష్ పెళ్లి తరువాత మళ్లీ షూటింగ్ కంటిన్యూగా జరుగుతుందట.