యాక్షన్‌లో లక్ష్మీబాంబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉద్భవ్ ప్రొడక్షన్స్ పతాకంపై మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లక్ష్మీబాంబు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, కామెడీ థ్రిల్లర్ అంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో మంచు లక్ష్మి జడ్జీగా పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకూ ఓ ఫైట్, డాన్స్, రెండు పాటలను చిత్రీకరించామని తెలిపారు. ఆగస్టు నెలాఖరుకు షూటింగ్ పూర్తిచేసి, త్వరలోనే విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: గుణపాటి సురేష్‌రెడ్డి, నిర్మాతలు: వేళ్ల వౌనిక చంద్రశేఖర్, ఉమాలక్ష్మీనరసింహ, దర్శకత్వం: కార్తికేయ గోపాలకృష్ణ.