మహేష్ సినిమా ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు, దర్శకుడు మురుగదాస్‌ల కాంబినేషన్‌లో రూపొందే సినిమాకు సంబంధించి షూటింగ్ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘బ్రహ్మోత్సవం’ ఘోర పరాజయం తర్వాత మహేష్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై ఆయన అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు. హైదరాబాద్, చెన్నై, ముంబయి, పూణె నగరాలతో పాటు గుజరాత్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకునే ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్, సంగీత దర్శకుడు హరీస్ జైరాజ్ లాంటి ప్రముఖులు పనిచేస్తున్నారు. ఎన్.వి.ప్రసాద్- ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్‌ప్రీత్ హీరోయిన్‌గా ఎంపికైంది.