నాకు ఇంకో పేరుంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.వి.ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటిస్తూ, సంగీతం అందిస్తున్న చిత్రం ‘నాకు ఇంకో పేరుంది’. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. ‘త్రిష లేదా నయనతార’ చిత్రంలో జి.వి. ప్రకాష్ సరసన నటించిన ఆనంది ఇందులో కథానాయిక. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా జివి ప్రకాష్ మాట్లాడుతూ, ‘యాక్ష న్, కామె డీ ఎంటర్‌టైనర్ ఇది. అనుకుంటున్న దానికంటే సినిమా చాలా బాగా వచ్చింది. రజనీకాంత్ ‘బాషా’లో సూపర్ హిట్ డైలాగ్‌ను ఈ చిత్రానికి టైటిల్‌గా పెట్టాం. ఈ పేరుకు యువత నుంచి మంచి స్పందన లభించింది. చిత్రంలో నా పేరు జానీ. 1980లో ‘జానీ’ పేరుతో రజనీకాం త్ చిత్రం విడుదలయ్యింది. వైవిధ్యమైన కథనంతో తెరకెక్కిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది. ఆనంది పాత్ర సినిమాలో కొత్త గా ఉంటుంది. ప్రతి సన్నివేశం కొత్తగా వుంటుంది అని’ తెలిపారు. ఈ చిత్రానికి సంగీ తం:జి.వి. ప్రకాష్, కెమెరా:కృష్ణన్ వసంత్, ఎడిటర్:రుబెన్, కథ, దర్శకత్వం:శ్యామ్ ఆంటోన్.