కొత్త కొత్తగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హీరో పాత్ర అంటే అదొక ఫ్యాషనబుల్ ఎఫర్ట్ హీరోలకు. అతని దర్శకత్వంలో ఒక్కసారైనా నటించాలని అనుకోని హీరో వుండడు. ప్రస్తుతం పూరి కళ్యాణ్‌రామ్‌తో ‘ఇజం’ రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్ గత చిత్రాలకన్నా భిన్నంగా కనిపిస్తాడట. హెయిర్‌స్టైల్ నుంచి ప్రతి విషయంలోనూ కొత్తదనాన్ని చూపించే పూరి ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌ను సిక్స్ ప్యాక్‌లో చూపిస్తుండడం మరో విశేషం. కళ్యాణ్‌రామ్ కూడా భిన్నంగా కనిపించాలని ప్రయత్నం చేస్తున్నాడు.