జగదేకవీరుడుగా అల్లు శిరీష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రంతో అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ సందడి చేయనున్నాడు. ఈ సినిమా విడుదల హడావుడిలో ఉండగానే మరో సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు కూడా చక్కబెడుతున్నారు. ఎం.వి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో అల్లు శిరీష్ చేస్తున్న ఓ సినిమా గూర్చి తెలిసిందే. శ్రీ శైలేంద్ర మూవీస్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రంలో మెహరిన్ కథానాయికగా నటించనుంది. ఈ సినిమాకు జగదేకవీరుడి కథ అనే పేరును ఖరారు చేసినట్టు సమాచారం. ఇటీవల ఫిలిమ్ ఛాంబర్‌లో ఈ పేరును కూడా రిజిస్టర్ చేశారు. ఈ పేరుతో సీనియర్ ఎన్టీఆర్ అప్పట్లో ఓ చిత్రం చేశారు. అయితే శిరీష్ కూడా ఆ సినిమా తరహాలోనే జానపద కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అందుకే జగదేకవీరుడి కథ అని పేరు పెట్టారట.