చిరు సినిమాలో సునీల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న 150వ సినిమా షూటింగ్ జోరుగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఇప్పుడు రెండో షెడ్యూల్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో ఓ పాత్రకోసం సునీల్‌ని అడిగారు. కానీ వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో సునీల్ ఈ సినిమా చేయడానికి బాధపడుతూనే కుదరదని చెప్పాడు. కానీ ఇప్పుడు మరోసారి ఆ అవకాశం వెతుక్కుంటూ వచ్చిందట!! అవును ఈ సినిమాలో కామెడీ చేసే మరో పాత్ర ఉందట. కేవలం రెండు మూడు సీన్స్‌తో ఉండే ఆ పాత్రను చేస్తానని సునీల్ చెప్పాడట!
చిరంజీవి కాంబినేషన్లో అంటే సునీల్ చెలరేగిపోతాడు. అలాంటిది ఇంత మంచి గోల్డెన్ ఛాన్స్ వస్తే చేయడా చెప్పండి. సెప్టెంబర్‌లో సునీల్ పాల్గొనే సన్నివేశాలు తీస్తారట! ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్ ఓకే అయినట్టు తెలిసింది. మొత్తానికి చిరంజీవి సినిమాలో ఛాన్స్ మిస్ అయ్యానని ఫీలయిన సునీల్‌కు మళ్లీ మంచి ఛానే్స దక్కింది.