అరకురోడ్డు షూటింగ్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిరామ్‌శంకర్, నికిషాపటేల్ జంటగా శేషాద్రి క్రియేషన్స్ పతాకంపై వాసుదేవ్ దర్శకత్వంలో మేక బాలసుబ్రహ్మణ్యం, బి.్భస్కర్, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్కా సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘అరకురోడ్డులో’ ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి, శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను సెప్టెంబర్ మొదటివారంలో విడుదల చేసి, అదే నెలాఖరుకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు. కమల్ కామరాజు, అభిమన్యుసింగ్, కోవైసరళ, పృథ్వి, కృష్ణ్భగవాన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, సంగీతం: రాహుల్‌రాజ్, కెమెరా: జగదీష్ చీకటి, రచన, దర్శకత్వం: వాసుదేవ్, నిర్మాతలు: మేక బాలసుబ్రహ్మణ్యం, బి.్భస్కర్, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్కా.