డిక్టేటర్ కోసం ముమైత్ డాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ 99వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా ‘డిక్టేటర్’.
శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలోని పాటలు
ఇటీవలే విడుదలయ్యాయి. దాదాపు షూటింగ్ పూర్తిచేసుకున్న
ఈ సినిమాలో కేవలం ఒకే ఒక్క ఐటెం సాంగ్ చిత్రీకరించాల్సి వుందట.
ఆ పాట కూడా అద్భుతంగా కంపోజ్ చేయడంతో ఈ సాంగ్‌లో ఏ హీరోయిన్‌తో
స్టెప్పులేయించాలా అని ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే ఇలియానా,
నయనతార, శ్రద్ధాదాస్ వంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ఫైనల్‌గా ఈ అవకాశం ముమైత్‌ఖాన్‌కు దక్కింది. అప్పట్లో పోకిరి సినిమాలో ‘ఇప్పటికి ఇంకా నా వయసు’ పాటతో సంచలనం సృష్టించిన ముమైత్‌ఖాన్ ఈమధ్య కాస్త అవకాశాలు
తగ్గడంతో వెనుకబడింది. మళ్లీ ఈ పాటతో ఆమె కెరీర్
పుంజుకుంటుందని వార్తలొస్తున్నాయి.
రేపటినుంచి ఈ సాంగ్‌ను చిత్రీకరిస్తారు.