రాజశేఖర్‌తో జోడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమల్‌హసన్‌తో ‘విశ్వరూపం’లో నటించిన పూజాకుమార్ మళ్లీ అదే హీరోతో ‘ఉత్తమ విలన్’నటించింది. గ్లామర్‌తో తన విశ్వరూపాన్ని చూపిన ఈ భామ ఇప్పుడు హీరో రాజశేఖర్‌కు జోడి కట్టేందుకు సిద్ధం అయింది. ‘గడ్డం గ్యాంగ్’ తరువాత రాజశేఖర్ చేస్తున్న సినిమా ఇది. ‘గుంటూరు టాకీస్’ తీసిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజశేఖర్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. మరి ఈ సినిమాతో రాజాశేఖర్ హిట్ కొడతాడేమో చూడాలి!

చిత్రం.. పూజాకుమార్