మరో ఛాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాట్ హాట్ అందాల భామ ప్రియమణికి ఈమధ్య చెప్పుకోదగ్గ సినిమాలు లేవు, అవకాశాలు కూడా లేవు. కొంతకాలం క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందిన ఈ భామ ప్రస్తుతం ఒకే ఒక్క కన్నడ సినిమా చేస్తోంది. మరోవైపు తమిళంలో కూడా చెప్పుకోదగ్గ అవకాశాలు లేవు. అయితే లేటెస్టుగా ప్రియమణికి ఓ క్రేజీ అవకాశం దక్కినట్టు తెలుస్తోంది? ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ స్వీయ దర్శకత్వంలో రూపొందే ‘మనవూరి రామాయణం’ చిత్రంలో ప్రియమణిని హీరోయిన్‌గా తీసుకున్నాడట! తెలుగు, తమిళ భాషలలో రూపొందే ఈ సినిమా చిన్న బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. సోషల్ మెసేజ్‌తో తెరకెక్కే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో జరగనుంది. మరి ఈ సినిమా అయినా ప్రియమణి కెరీర్‌ని టర్న్ చేస్తుందో లేదో చూడాలి!