రెండవ షెడ్యూల్‌లో సునీల్ చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునీల్ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈనెల 29నుండి రెండవ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ, దర్శకుడు క్రాంతిమాధవ్ తెరకెక్కించిన ‘ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ చిత్రాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నాయని, ఆయన మార్క్ మేకింగ్‌తో కామెడీతో రూపొందించిన ఈ సినిమాలో సునీల్ కామెడీ సెంటిమెంటూ పండించాడని, అన్నిరకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత వుంటుందని అన్నారు. సర్వేష్ మురారి ఫొటోగ్రఫి, జీబ్రాన్ సంగీతం అందించే ఈ సినిమా మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తిచేశామని, తమ బ్యానర్‌లో ఇది మంచి సినిమాగా నిలుస్తుందని అన్నారు.