సిద్ధమైన ధనాధన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

థర్డ్‌ఐ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో పతాకంపై వైభవ్, రమ్యనంబీసన్ జంటగా శివ దర్శకత్వంలో శివ, వై.ప్రసాద్, శ్రీనివాస్ అనంతనేని రూపొందించిన చిత్రం ‘్ధనాధన్’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా దర్శక,నిర్మాతలు మాట్లాడుతూ ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తన ఉద్యోగం పోవడంవల్ల జీవితంలో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించామని, థమన్ అందించిన బ్యాగ్రౌండ్ సంగీతం హైలెట్‌గా నిలుస్తుందని తెలిపారు. త్వరలో ఆడియో విడుదల చేస్తామని, కామెడీ థ్రిల్లర్‌గా అందరికీ నచ్చుతుందని వారన్నారు. కోట శ్రీనివాసరావు, షాయాజీషిండే, ఛార్లి, ప్రవీణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: శివపార్వతి, పాటలు: రాణిపులోమజాదేవి, సంగీతం: థమన్, కథ, దర్శకత్వం: శ్రీ.