రూటు మారింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో పలు సినిమాలు చేసిన సొట్టబుగ్గల తాప్సీకి ఇక్కడ సరైన కమర్షియల్ సక్సెస్ దక్కలేదు. దీంతో ఈ భామ బాలీవుడ్‌కి చెక్కేసి అక్కడ అడపాదడపా అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకుపోతోంది. బాలీవుడ్‌లో హీరోయిన్ అంటే ఓ రేంజ్‌లో గ్లామర్ ఆరబోయాలి. అసలే కాంపిటీషన్ చాలా ఎక్కువ. ఇప్పటికే తాప్సి బాలీవుడ్‌లో చేసిన సినిమాలు ఆమెకు పెద్దగా సంతృప్తిని కానీ, విజయాన్ని కానీ ఇవ్వలేదు. దాంతో కాస్త గ్లామర్ డోస్ పెంచి రెచ్చిపోవాలని ఫిక్స్ అయినట్టుంది. అందుకే ఓ మ్యాగజైన్ కోసం కాస్త ఘాటుగా ఫొటోషూట్ ఇచ్చి షాక్ ఇచ్చింది.