యథార్థ సంఘటనలతో సాయే దైవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్‌చందర్ సాయిబాబాగా నటించిన సాయే దైవం చిత్రం దసరా కానుకగా విడుదలకు ముస్తాబవుతోంది. ఓం సాయిప్రకాష్, చంద్రమోహన్, సుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి దర్శకుడు జి.ఎల్.బి.శ్రీనివాస్. సినిమాకు సంబంధించిన ఆడియోను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్‌చందర్ మాట్లాడుతూ- కమర్షియల్ విలువలను పక్కనపెట్టి కథను నమ్మి దర్శక నిర్మాతలు సాయిబాబా భక్తుల అనుభవాల ఆధారంగా, యథార్థ సంఘటనలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయనున్నారని తెలిపారు. పోలూరు ఘటికాచలం సంగీతం అందించిన ఈ చిత్ర గీతాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు.