కత్తిలాంటి కుర్రాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన కథానాయకుడు విస్సుశ్రీ నటిస్తున్న చిత్రం ‘కత్తిలాంటి కుర్రాడు’. భద్రాద్రి మూవీస్ పతాకంపై జంగాల నాగబాబు దర్శకత్వంలో ఎల్.నాని రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పాటల రికార్డింగ్ ప్రారంభించిన సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, మంచి కథతో కత్తిలాంటి కుర్రాణ్ణి రూపొందిస్తున్నామని, దసరా రోజున షూటింగ్ ప్రారంభించి శరవేగంగా షూటింగ్ చేస్తామని తెలిపారు. లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించే ఈ చిత్రంలో ఇద్దరు ప్రముఖ కథానాయికలు నటించనున్నారని, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తామని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా:వి.సత్యానంద్, నిర్మాత:ఎల్.నాని, దర్శకత్వం:జంగాల నాగబాబు.