కొత్తవారికి అవకాశం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాంత్ తనయుడు రోషన్‌ని హీరోగా పరిచయం చేస్తూ జి.నాగకోటేశ్వరరావు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్ బేనర్స్‌పై కానె్సప్ట్ ఫిలింస్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో నిమ్మగడ్డ ప్రసాద్, అక్కినేని నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రెష్ అండ్ ప్యూర్ టీనేజ్ లవ్‌స్టోరీ చిత్రం ‘నిర్మలా కానె్వంట్’. ఈ చిత్ర విశేషాలను పాత్రికేయుల సమావేశంలో నిర్మాత నిమ్మగడ్డ ప్రసాద్ వివరిస్తూ, ‘నిర్మలా కానె్వంట్ ప్యూర్ లవ్‌స్టోరీ. ఫ్రెష్‌గా వుంటుంది.
టీనేజ్‌లో అబ్బాయి, అమ్మాయి మధ్య జరిగే ప్రేమకథ. కొత్త వాళ్ళతో సినిమా తీయాలని తాను, నాగార్జున భావించాం, యంగ్‌స్టర్స్‌కి అవకాశం ఇవ్వాలని నిర్ణయించాం. మ్యూజిక్ డైరెక్టర్ రోషన్ బ్యూటిఫుల్‌గా సాంగ్స్‌ని కంపోజ్ చేశారు. ఎంతోమంది టాలెంట్ వున్న యంగ్‌స్టర్స్‌ని పరిచయం చేస్తున్నాం. ఒక మంచి సినిమా చేశామన్న ఫీలింగ్ ఉంది.’ అన్నారు.