థాయ్‌లాండ్‌లో ఆక్సిజన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జిల్’, ‘సౌఖ్యం’ వంటి చిత్రాల తరువాత హీరో గోపీచంద్ దర్శకుడు జ్యోతి కృష్ణ డైరెక్షన్‌లో ‘ఆక్సిజన్’అనే చిత్రాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీంతోపాటు గోపీచంద్ సంపత్ నంది డైరెక్షన్‌లో కూడా మరో చిత్రాన్ని ఖాయం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈనెల 22నుండి బ్యాంకాక్‌లో మొదలుకానుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని జె.్భర్గవన్, జె.పుల్లారావులు సంయుక్తంగా ‘శ్రీ బాలాజీ సినీ మీడియా’ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన హన్సిక, క్యాథరిన్ థ్రెస్సలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ షెడ్యూల్ 22న మొదలై 30 రోజులపాటు ఏకధాటిగా జరగనుంది. ఇందులో హీరో, విలన్ ఇంట్రడక్షన్, ఓ పాత్ర, కొన్ని కీలక కుటుంబ సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. ఈ సినిమాలో విలన్‌గా ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ ఫేమ్ నికితిన్ ధీర్, ముఖేష్ రిషిలు విలన్లుగా నటిస్తున్నారు.