కలసివచ్చేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శే్వతాబసు.. ఈ పేరు వినగానే ఆమె చేసిన సినిమాలకంటే కూడా వివాదాలతో ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. దాంతో ఆమెకు టాలీవుడ్‌లో సినిమాలు కరువయ్యాయి. ఓ కేసు విషయంలో ఆమె ఇమేజ్ డామేజ్ అయ్యింది. ఇక్కడ లాభంలేదని బాలీవుడ్‌లోకి వెళ్లి అక్కడ ఓ దర్శకుడి దగ్గర స్క్రిప్ట్ సహాయకురాలిగా పనిచేసింది. అయితే హిందీలో సినిమాల్లో చేయాలనీ అనుకున్న శే్వతాకు ఓ టీవి సీరియల్‌లో ఛాన్స్ దక్కింది. ‘డర్ సబ్కో లగ్తా హై’పేరుతో రూపొందుతున్న టీవీ సీరియల్‌లో ఆమె నటిస్తుంది. లేటెస్ట్‌గా శే్వతాబసు వీడియో ఒకటి విడుదలై సంచలనం రేపుతోంది. అస్సలు ఆ వీడియోలో ఉన్నది శే్వతాబసేనా అంటూ షాక్ అవుతున్నారు జనాలు! నిజానికి ఇది ఓ టీవీ సీరియల్ ప్రోమో!! బాలీవుడ్ సంచలన ప్రొడ్యూసర్ ఏక్తాకపూర్ నిర్మిస్తున్న ‘చంద్ర నందిని’ షోది. పాపులర్ టీవీ ఛానల్‌లో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. దానికి ట్రైలర్ ఇది. మహారాణిగా శే్వతాబసు కనిపించి షాక్ ఇచ్చింది. ఏక్తాకపూర్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సీరియల్‌తో శే్వతాబసు ఫేట్ మారిపోయే ఛాన్స్ దగ్గర్లోనే ఉంది.